- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Burra Venkatesham: టీజీపీఎస్సీ చైర్మన్‌గా బుర్రా వెంకటేశం బాధ్యతల స్వీకరణ
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) చైర్మన్‌గా మాజీ ఐఏఎస్ బుర్రా వెంకటేశం బాధ్యతలు స్వీకరించారు. ఇవాళ హైదరాబాద్ నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కమిషన్ సభ్యులు, సిబ్బంది బుర్రా వెంకటేశంకు శుభాకాంక్షలు తెలిపారు. కాగా, కమిషన్ మాజీ చైర్మన్ మహేందర్‌రెడ్డి పదవీ కాలం ముగియడంతో తదుపరి చైర్మన్‌గా ప్రభుత్వం బుర్రా వెంకటేశం పేరును గవర్నర్‌కు సిఫార్సు చేసింది. దీనికి గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ (Jishnu Dev Varma) ఇటీవలే ఆ ఫైల్‌కు ఆమోదముద్ర వేయడంతో ప్రభుత్వం ఆయన్ను కమిషన్ చైర్మన్‌గా నియమించింది.
Advertisement
Next Story