- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వెటర్నరీ యూనివర్సిటీ సిబ్బందికి ఇన్‌స్టాల్ మెంట్‌లో జీతాలా?
X
దిశ, డైనమిక్ బ్యూరో: రాష్ట్రంలోని వెటర్నరీ యూనివర్సిటీ సిబ్బందికి ఇన్ స్టాల్ మెంట్ జీతాలు ఇస్తున్నారనే అంశంపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సెటైర్లు వేశారు. వాయిదాల పద్దతిలో జీతాలు అనేది తెలంగాణకు సీఎం కేసీఆర్ ఇచ్చిన కొత్త వరం అని ఎద్దేవా చేశారు. అధ్యాపకులు జీతాల కోసం రోజూ రోడ్డెక్కితే విద్యార్థుల జీవితాలు ఎవరు మారుస్తారని ప్రశ్నించారు. కాగా యూనివర్సిటీ సిబ్బందికి చెల్లించే జీతాలను సర్కార్ సమయానికి చెల్లించకోపోవడంపై మండిపడ్డారు. సొంత నిధులు, విద్యార్థుల అడ్మిషన్ సొమ్మును ఇన్ స్టాల్ మెంట్ రూపంలో బోధన, బోధనేతర సిబ్బందికి అరకొర జీతాలు అందుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read : సారూ.. జీతం రాలే.. ఉద్యోగులకు ఇంకా జమ కాని వేతనాలు
Advertisement
Next Story