- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నల్లగొండలో దారుణం.. రోడ్డు పై గొంతు కోసుకున్న వ్యక్తి...
X
దిశ, నల్లగొండ : ఓ వ్యక్తి గొంతు కోసుకుని రోడ్డుపై పడి ఉన్న సంఘటన నల్లగొండలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబంధించి వివరాల్లోకెళితే నల్లగొండ క్లాక్ టవర్ సెంటర్లో నల్లగొండ హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన సయ్యద్ నదీమ్ అనే వ్యక్తి తన గొంతు కోసుకుని రోడ్డు పై తీవ్ర రక్తస్రావంతో ఉన్నాడు. అది గమనించిన యువకులు పోలీసులకు, అంబులెన్స్ కి సమాచారం అందించారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్న నల్లగొండ 2టౌన్ ఎస్సై రావుల నాగరాజు తన వాహనంలో అతడిని చికిత్స కోసం నల్లగొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మహ్మద్ నదీమ్ మాట్లాడుతూ నన్ను కొందరు చంపాలని చూస్తున్నారని, నా గొంతుని నేనే కోసుకున్నా అంటూ పోలీసు వాహనం ఎక్కారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story