- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సింగరేణి పైసలు ప్రైవేటు ట్రస్టుకు ఎట్లిస్తరు?'
X
దిశ, డైనమిక్ బ్యూరో: టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్పపై బీఎస్పీ స్టేట్ ఛీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ విరుచుకుపడ్డారు. సింగరేణి సంస్థ పైసలు టీఆర్ఎస్ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ప్రైవేటు ట్రస్టుకు ఎట్లిస్తరు? అంటూ ప్రశ్నించారు. ఈ పైసలను కార్మిక సంక్షేమం కోసం కాకుండా, వాళ్ల పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెట్టవచ్చు అంటూ ఆర్ఎస్పీ ఆరోపించారు. కాగా, మరొక ట్వీట్‌లో సీఎం కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. ఎస్టీ రిజర్వేషన్ 10 శాతానికి పెంపుపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీని గుర్తుచేశారు. కేసీఆర్ గారూ వారం రోజుల్లో 10 శాతం రిజర్వేషన్ జీవో అమలు చేస్తామని అన్నారు. కానీ, హామీ ఇచ్చి 10 రోజులైందని ఇంతవరకూ మళ్లీ ఆ ఊసే లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనిపై మంత్రులకు కూడా పాపం ఎటువంటి సమాచారం లేదని ఆర్ఎస్పీ విమర్శించారు.
Advertisement
Next Story