- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై సీఎం ఎందుకు ముఖం చాటేస్తున్నడు?
X
దిశ, డైనమిక్ బ్యూరో : టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ కేసులో సీఎం ఎందుకు ముఖం చాటేస్తున్నారని బీఎస్పీ స్టేట్ చీఫ్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. ఈ వ్యవహరంపై ప్రెస్‌మీట్ పెట్టి ప్రజలకు ఎప్పుడు నిజాలు చెప్తారంటూ ప్రశ్నించారు. ఈ మేరకు గురువారం ట్వీట్ చేశారు. పేపర్ లీక్ మీద కేసీఆర్ వేసిన సిట్ నిజంగానే కూలబడ్డదని విమర్శలు చేశారు. ఇప్పటి వరకు 18 మంది నిందితులను అరెస్టు చేసి వాళ్లను పూలల్ల పెట్టి కాపాడుకుంటున్నరని ఎద్దేవా చేశారు. నిందితులు వేరే పేపర్ల కొనుగోలు మీద, వేరు వేరు ప్రదేశాలలో, సమయాల్లో అరెస్టు చేసినప్పుడు వాళ్ల మీద ఇంకా కొత్త కేసులు పెట్టాలె కదా? అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. నిందితుల్లో ముఖ్యమైన వారిపై పీడీ యాక్ట్ ఇంకా ఎందుకు పెడ్తలేరు?? అని ఆర్ఎస్పీ ప్రశ్నల వర్షం కురిపించారు.
Advertisement
Next Story