- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన విద్యుత్ ఉద్యోగి.. ఈసీ సీరియస్ యాక్షన్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడిన నాటి నుంచి దేశ వ్యా్ప్తంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చింది. ఇప్పటి ప్రధాన పార్టీల నేతలు ప్రచారంలో ముమ్మరంగా పాల్గొంటున్నారు. ఈ క్రమంలోనే ప్రసంగాల్లో నోరుజారిన నేతలపై ఈసీ కొరడా ఝుళిపిస్తోంది. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులై ఉండి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్న పలువురు ఉద్యోగులపైనా ఈసీ ఫోకస్ పెట్టింది. తాజాగా, కరీంనగర్ జిల్లాలో ఎన్నికల కోడ్‌ను ఉల్లంఘించిన విద్యుత్ సంస్థ ఉద్యోగి తులసిని విధుల నుంచి సస్పెండ్ చేసింది. ఈ మేరకు ఆమెను విధుల నుంచి తొలగిస్తూ.. డీఈ కాళిదాసు ఇవాళ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే, ఎన్నికల కమిషన్ నియమ నిబంధనలను ఉల్లంఘించిన ఉద్యోగి తులసి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంది. దీంతో అమెపై ఈసీ సస్పెస్షన్ వేటు వేసింది.
Advertisement
Next Story