- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బ్రేకింగ్ : బీజేపీలోకి ఇద్దరు BRS ఎమ్మెల్యేలు
X
దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ అధికార బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాషాయ కండువా కప్పుకోనున్నట్లు తెలిసింది. బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి ఈ రోజు ఢిల్లీలో బీజేపీలో జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్న వీరిద్దరికి బీఆర్ఎస్ అధిష్టానం సీటు నిరాకరించడంతో వీరిద్దరు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. ఇప్పటికే బీజేపీ తెలంగాణ నేతలు వీరితో సంప్రదింపులు జరపగా నేడు పార్టీలో జాయిన్ కానున్నట్లు తెలిసింది.
Read More : బ్రేకింగ్ : బీజేపీకి బిగ్ షాక్!.. కాంగ్రెస్‌లోకి కీలక నేత
Advertisement
Next Story