- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: మేడారం మహా జాతరలో ప్రత్యేక పూజలు ప్రారంభం.. తరలివస్తున్న భక్తజన సందోహం
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కుంభమేళ మేడారం మహా జాతరలో ఇవాళ్టి నుంచి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అకురార్పణతో ప్రారంభం అయ్యాయి. ఆదివాసీ సంస్కృతి సంప్రదాయాలతో వేడుకలు అట్టహాసంగా కొనసాగుతున్నాయి. నేడు ఉపవాస దీక్షలతో భక్తులు మండమెలిగే పండుగను జరుపుకోనున్నారు. మేడారంలోని సమ్మక్క, కన్నేపల్లిలో సారలమ్మ, కొండాయిలో గోవింద రాజు, పడిగిద్ద రాజు ఆలయాల్లో పూజారులు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా పూజలకు గిరిజన, స్ర్తీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క హాజరు కానున్నారు. ఫిబ్రవరి 21 నుంచి 24 వరకు మేడారం మహా జాతర కొనసాగనుంది.
Advertisement
Next Story