- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: ప్రజల దృష్టిని మళ్లించేందుకే క్రిశాంక్‌పై అక్రమ కేసులు: ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్‌పై ప్రభుత్వం అక్రమంగా కేసు నమోదు చేసిందంటూ బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. క్రిశాంక్‌పై అక్రమ కేసు పెట్టి ఆయన సెల్‌ఫోన్‌ను కూడా పోలీసులు సీజ్ చేశారంటూ ఆయన మీడియాకు తెలిపారు. కుంభకోణం ఆరోపణలు వస్తే.. ఆధారాలతో నిరూపించాలని కానీ, ఇలా ఇష్టానుసారంగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను విస్మరించేలా ప్రజల దృష్టి మళ్లించేందుకు క్రిశాంక్‌పై ప్రభుత్వం అక్రమంగా కేసును బనాయించిందంటూ ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Advertisement
Next Story