- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
BREAKING: గ్రూప్-1 ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల..!
X
దిశ, వెబ్డెస్క్: గ్రూప్ - 1 ప్రిలిమ్స్ 2024 ఫలితాలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ తాజాగా విడుదల చేసింది. 1: 50 నిష్పత్తిలో మెయిన్స్ అభ్యర్థులను సెలక్ట్ చేసినట్లు తెలిపింది. అలాగే అక్టోబర్ 21 వ తారీకు నుంచి 27 వ తేదీ వరకు మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామని టీజీపీఎస్సీ ప్రకటించింది. అలాగే మెయిన్స్ పరీక్షకు వారం ముందే హాట్ టికెట్లు రిలీజ్ చేస్తామని వెల్లడించింది. ప్రిలిమినరీ మార్కుల కటాఫ్ ను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతామని టీజీపీఎస్సీ పేర్కొంది. ఇక గ్రూప్-1 మెయిన్ పరీక్ష కోసం 1: 50 కు బదులుగా 1: 100 నిష్పత్తి ప్రకారం ఎంపిక చేయాలని విద్యార్థి సంఘాలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధర్నా చేపడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు విద్యార్థి సంఘాల నాయకుల్ని పోలీసులు అరెస్టు చేశారు.
Advertisement
Next Story