మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ వచ్చినా ... యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)

by Gantepaka Srikanth |   ( Updated:2024-10-05 17:21:51.0  )
మహేశ్ బాబు సినిమాలో ఛాన్స్ వచ్చినా ... యంగ్ హీరోయిన్ షాకింగ్ కామెంట్స్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu) క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఆయన సినిమాల కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. సినిమా విడుదల రోజైతే ఏకంగా థియేటర్ల వద్ద పండగ వాతావరణ క్రియేట్ చేస్తుంటారు. అంతేకాదు.. మహేశ్ బాబు(Mahesh Babu)కు ఇండస్ట్రీలోని యంగ్, హీరోయిన్లలో కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ముఖ్యంగా ఆయన సినిమాలో ఛాన్స్ వస్తే హీరోయిన్స్ అదృష్టంగా భావిస్తుంటారు. తాజాగా టాలీవుడ్ యంగ్ హీరోయిన్ అమృత చౌదరి(Amrutha Chowdary) మహేశ్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

Advertisement

Next Story

Most Viewed