- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BREAKING: లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటైనా తెచ్చుకోండి.. బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరిన మంత్రి కోమటిరెడ్డి
X
దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ మాస్ లీడర్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి నల్లగొండ వేదికగా బీఆర్ఎస్ పార్టీకి సవాల్ విసిరారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఆయన నల్లగొండలో మాట్లాడుతూ.. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఒక్క సీటు తెచ్చుకుని చూపించాలని చాలెంజ్ చేశారు. అలా చేస్తే తాను, నల్లగొండ ఎంపీ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఏం చేయడానికైనా సిద్ధమని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రజలు ఒడగొట్టినా బీఆర్ఎస్ పార్టీకి సిగ్గు రాలేదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పైగా తమ ప్రభుత్వాన్ని కూల్చుతామంటూ హరీష్‌రావు డైలాగులు కొడుతున్నాడని, ఆ డైలాగులు ఇక బంద్ చేస్తే బాగుంటుందని హితవు పలికారు.
Advertisement
Next Story