- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
BREAKING : హీరో అల్లు అర్జున్‌పై కేసు నమోదు
X
దిశ, వెబ్‌డెస్క్: సినీ హీరో అల్లు అర్జున్‌పై నంద్యాల పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. పర్మిషన్ తీసుకోకుండా జనసమీకరణ చేశారని స్థానిక ఆర్వో ఫిర్యాదు చేయడంతో పోలీసులు అల్లు అర్జున్, వైసీపీ ఎమ్మెల్యే శిల్పా రవిపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 188 కింద పోలీసులు కేసు నమోదు చేశారు. శిల్ప రవి ఇంటికి అల్లు అర్జున్ దంపతుల రాకతో భారీ జనం తరలివచ్చారు. అయితే రవిచంద్రరెడ్డికి అల్లు అర్జున్ స్నేహితుడు కావడంతో నంద్యాలకు చేరుకుని ప్రచారంలో పాల్గొన్నారు. నంద్యాల ఓటర్లంతా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. అయితే బెస్ట్ ఫ్రెండ్ కావడంతో పార్టీలకు అతీతంగా తాను రవిచంద్రరెడ్డికి మద్దతు తెలిపానని బన్నీ తెలిపారు.
Read More..
ఏపీ ఎన్నికల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు.. వైరల్ అవుతున్న వీడియోలు
Advertisement
Next Story