బ్రేకింగ్ : మందమర్రి వద్ద కెమికల్ లారీ బోల్తా

by Sathputhe Rajesh |
బ్రేకింగ్ : మందమర్రి వద్ద కెమికల్ లారీ బోల్తా
X

దిశ, వెబ్‌డెస్క్: కెమికల్ తరలిస్తున్న లారీ బోల్తా పడింది. మంచిర్యాల జిల్లా మందమర్రి దగ్గర ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్, క్లీనర్‌కు గాయాలయ్యాయి. మందమర్రి ఓపెన్ కాస్ట్ బ్లాస్టింగ్ పనులకు కెమికల్ తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Next Story