- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నీరా కేఫ్‌లతో గీత కార్మికులకు ఏం లాభం?
by samatah |
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో నీరా కేఫ్‌లు ప్రభుత్వం నడపటం వల్ల గీత కార్మికులకు ఏం లాభమని మాజీ ఎంపీ, బీజేపీ నేత బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు. గౌడ్లకు సంబంధించిన వైన్స్, కానిక్, ఎలైట్స్ షాపులన్నీ కేసీఆర్ కుటుంబం కైవసం చేసుకుందని ఆయన ఆరోపించారు. నీరా కేఫ్‌లు గీత కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం గీతకార్మికులకు ప్రత్యేకంగా అవగాహన కల్పించాలన్నారు. కల్లు కాంపౌండ్లను కూడా కల్వకుంట్ల ఫ్యామిలీ కైవసం చేసుకోబోందని, గీత కార్మికులు అప్రమత్తంగా ఉండాలని బూర నర్సయ్య గౌడ్ హెచ్చరించారు. భవిష్యత్తులో కల్లు దుకాణాలను కేసీఆర్ కుటుంబమే నడుపుతుందా అని బూర నర్సయ్య గౌడ్ ప్రశ్నించారు.
Advertisement
Next Story