- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
BJP: దేవాలయాల రక్షణకై కాంగ్రెస్ హామీ ఏమైంది?.. కేంద్రమంత్రి బండి సంజయ్ ట్వీట్
by Ramesh Goud |
X
దిశ, డైనమిక్ బ్యూరో: దేవాలయాల రక్షణకై ఎన్నికల సమయంలో కాంగ్రెస్(Telangana Congress) ఇచ్చిన హామీ(Promise) ఏమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్(Union Minister Bandi Sanjay) అన్నారు. ఆక్రమణలకు దేవాలయ భూముల(Temple Lands)పై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన.. పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా.. దేవాలయాలపై దాడులు జరుగుతున్నప్పటికీ.. "అన్యాక్రాంతమైన దేవాలయాలు, మసీదులు మరియు చర్చి భూముల రక్షణ కోసం ప్రత్యేక చట్టం(Special Act) తీసుకువస్తామని" కాంగ్రెస్ చేసిన వాగ్దానం ఏమైందని బండి సంజయ్ ప్రశ్నించారు. కాగా ఇటీవలే సికింద్రాబాద్ ముత్యాలమ్మ(Secunderabad Muthyalamma Temple) సహా పలు ఆలయాల్లో విగ్రహాల ధ్వంసం కలకలం రేపిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story