- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గాయకుడు సాయిచంద్ మృతి విచారకరం.. బీజేపీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్
by Javid Pasha |
X
దిశ, వెబ్ డెస్క్: గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ మృతి విచారకరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న ఆయన ఇలా అకాల మరణం చెందడం దిగ్భ్రాంతికరమన్నారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట కాలంలో తన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని బండి సంజయ్ తెలిపారు.
ప్రముఖ గాయకుడు, రాష్ట్ర గిడ్డంగుల చైర్మన్ సాయి చంద్ గారి ఆకస్మిక మరణం విచారకరం. వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఈ కష్ట కాలంలో తన కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నాను.
— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) June 29, 2023
ఓం శాంతి🙏🏻 pic.twitter.com/oSJHFFrZ6n
Advertisement
Next Story