ఎన్నికల కోసమే దళిత బంధు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు

by Javid Pasha |
ఎన్నికల కోసమే దళిత బంధు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
X

దిశ, వెబ్ డెస్క్: సీఎం కేసీఆర్ పై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఎన్నికల కోసమే దళిత బంధు పథకాన్ని తీసుకొచ్చారని ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. ఖజానాలో పైసల్ లేవని, దళితు బంధు కోసం రాష్ట్ర ప్రభుత్వం సందిగ్ధంలో పడిందని అన్నారు. జులై లో స్టార్ట్ చేస్తాం అని చెప్పి ఇప్పటి వరకు మెదలు పెట్టలేదని, కేవలం ఎన్నికల స్టంట్ కోసం దళిత బంధు తెర మీదికి తీసుకొచ్చారని అన్నారు. ఎన్నికలు, ఓట్ల కోసం దళితులతో రాజికీయాలా అని ప్రశ్నించారు. బంగారు తెలంగాణ అంటే ఇదేనా అని ప్రశ్నించారు.

Advertisement

Next Story