- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మహానగరం హైదరాబాద్‌లో బీజేపీ భారీ ర్యాలీ
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: హైదరాబాద్ పట్టణంలో తెలంగాణ బీజేపీ(BJP) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. బీజేపీ సీనియర్ నేత వాజ్‌పేయి(Senior BJP leader Vajpayee) 100వ జయంతి(100th Anniversary) సందర్భంగా ట్యాంక్ బండ్ లోని అంబేద్కర్ విగ్రహం నుంచి తెలంగాణ భవన్ వరకు ర్యాలీ(Rally) నిర్వహించారు. ఈ ర్యాలీలో కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి(Kishan Reddy), రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్(MP Laxman), ఆదిలాబాద్ ఎంపీ నగేష్(MP Nagesh), హైదరాబాద్ ప్రాంత బీజేపీ నేతలతో పాటు ఇతర నేతలు పాల్గొన్నారు. కాగా ఈ ర్యాలీని కిషన్ రెడ్డి.. జెండా ఊపి ప్రారంభించారు. అంతకు ముందుకు ట్యాంక్ బండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి కిషన్ రెడ్డి తో పాటు బీజేపీ నేతలు పూల మాలలు వేశారు.
Advertisement
Next Story