BJP: మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన బీజేఎల్పీ నేత ఏలేటి

by Ramesh Goud |
BJP: మాజీ సీఎం కేసీఆర్ ను కలిసిన బీజేఎల్పీ నేత ఏలేటి
X

దిశ, వెబ్ డెస్క్: మాజీ ముఖ్యమంత్రి(Former CM), బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(BRS President KCR) ను బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJLP Leader Eleti Maheshwar Reddy) కలిశారు. తన కుమార్తె వివాహానికి హాజరు కావాలని ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ను ఆహ్వానించేందుకు బీజేపీ నేత ఏలేటి సిద్దిపేట జిల్లా(Siddipeta District) ఎర్రవల్లి ఫామ్‌హౌజ్(Erravalli Form House) కు వెళ్లారు. ఈ సందర్భంగా కేసీఆర్ ను కలిసి తన కుతూరు వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. పెళ్లికి హాజరై వదూవరులను ఆశీర్వాధించాలని కేసీఆర్ ను, ఏలేటి కోరారు. దీనిపై ఏలేటి మీడియాతో మాట్లాడుతూ.. మా పాప వివాహానికి ఆహ్వానించేందుకు మాత్రమే ఫామ్ హౌజ్ కు వచ్చానని, తమ మద్య ఎలాంటి చర్చలు జరగలేదని చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed