బీజేపీ బీసీ CM ప్రకటన.. ఈటల రియాక్షన్ ఇదే..!

by Sathputhe Rajesh |   ( Updated:2023-10-28 08:29:54.0  )
బీజేపీ బీసీ CM ప్రకటన.. ఈటల రియాక్షన్ ఇదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీ వ్యక్తిని ముఖ్యమంత్రి చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా సూర్యాపేట బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. ఇదే అంశంపై హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల స్పందించారు. బీసీలు అంటే బీఆర్ఎస్‌కు చులకన భావం అన్నారు. 9 ఏళ్లలో ఆదివాసీలకు మంత్రి పదవి ఇవ్వలేదన్నారు. 40 సీట్లకు పైగా బీసీలకు ఇవ్వాలని బీజేపీ నిర్ణయించిందన్నారు. చిన్న కులాలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వాలని మోడీ చెప్పారని గుర్తు చేశారు. బీసీలకు సీఎం పదవి అని ఇప్పటికే బీజేపీ ప్రకటించిందన్నారు.

Read More: అమిత్ షా ప్రకటన.. హ్యాపీగా ఫీలైన బండి సంజయ్

Advertisement

Next Story