- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ప్రవళిక మృతిలో బిగ్ ట్విస్ట్.. ఆ కారణం వల్లే ఆత్మహత్య..?
X
దిశ, వెబ్‌డెస్క్: గ్రూప్ 2 ఎగ్జామ్ వాయిదా పడటంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని నిన్న రాత్రి నుంచి వార్తలు వచ్చిన తరుణంలో ఆశోక్ నగర్ లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే ప్రవళిక ఆత్మహత్యలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ప్రేమ వ్యవహారంలో బాయ్ ఫ్రెండ్ మోసం చేయడంతో ప్రవళిక ఆత్మహత్య చేసుకుందని.. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి అన్నారు. అలాగే ఆమె ఆత్మహత్యకు గ్రూప్ 2 పరీక్ష వాయిదాకు ఎటువంటి సంబంధం లేదని.. ప్రవళిక మృతిని తప్పుడు ప్రచారం చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని .. ఏసీపీ యాదగిరి వార్నింగ్ ఇఛ్చారు.
Advertisement
Next Story