BRSకు బిగ్ షాక్.. రేపు కాంగ్రెస్‌లోకి MLA అరికెపూడి గాంధీ

by Rajesh |
BRSకు బిగ్ షాక్.. రేపు కాంగ్రెస్‌లోకి MLA అరికెపూడి గాంధీ
X

దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ఘోర పరాజయం చవిచూసిన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్‌లు తప్పడం లేదు. ఇప్పటికే ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరగా.. నేడు రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరునున్నారు. కాగా రేపు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిసింది. కాగా గ్రేటర్ పరిధిలో ఆరుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని ప్రచారం జరుగుతున్న వేళ ఇంకా ఎవరూ హస్తం పార్టీలో చేరుతారనేది తీవ్ర ఉత్కంఠగా మారింది.

Advertisement

Next Story

Most Viewed