- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఐసెట్ నోటిఫికేషన్ విడుదల
by Sathputhe Rajesh |
X
దిశ, వెబ్‌డెస్క్: ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే టీఎస్ ఐసెట్ 2024 నోటిఫికేషన్‌ను కాకతీయ యూనివర్సిటీ విడుదల చేసింది. ఈ నెల 7వ తేదీ నుంచి ఆన్ లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభం కానుండగా.. ఏప్రిల్ 30 వరకు ఆన్ లైన్ లో ఎలాంటి అపరాధ రుసుం లేకుండా అప్లై చేసుకోవచ్చు. జూన్ 4, 5 తేదీల్లో మొత్తం 3 సెషన్లలో ప్రవేశ పరీక్షలు నిర్వహించనున్నారు.ఎస్సీలు, ఎస్టీలు, దివ్యాంగులకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.550 కాగా, ఇతరులకు రూ.750 గా నిర్ణయించారు. అపరాధ రుసుంలో మే నెల 17 వరకు అప్లై చేసుకునే వెసులుబాటు కల్పించారు. సీబీటీ విధానంలో పరీక్ష జరగనుండగా మే 20వ తేదీ నుంచి హాల్ టికెట్లు డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కాగా జూన్ 28 న తుది ఫలితాలు విడుదల కానున్నాయి.
Advertisement
Next Story