కేసీఆర్‌పై భట్టి విక్రమార్క సెన్సేషనల్ కామెంట్స్

by Sathputhe Rajesh |
కేసీఆర్‌పై భట్టి విక్రమార్క సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్‌ను ఇలాగే వదిలేస్తే స్టేట్‌ను అమ్మేస్తాడని భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచిర్యాల జిల్లా‌లో మంగళవారం ఆయన మాట్లాడారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా డెవలప్ మెంట్ ను అడ్డుకున్న ద్రోహి కేసీఆర్ అన్నారు. సింగరేణి గనులను ప్రైవేటు పరం చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ధరణి పేరు మీద భూమిపై హక్కులు లేకుండా చేశారని మండిపడ్డారు. సింగరేణిలో ఉద్యోగాలు పోతున్నాయన్నారు. ప్రభుత్వ భూములను కేసీఆర్ సర్కారు అమ్మేస్తోందన్నారు. కాళేశ్వరం వల్ల పంటలు ముంపునకు గురికాకుండా రిటైనింగ్ వాల్ కట్టిస్తామని భట్టి హామీ ఇచ్చారు.

Advertisement

Next Story