- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హైకోర్ట్‌లో భాస్కర్ రెడ్డి బెయిల్ పిటిషన్..
X
దిశ తెలంగాణ క్రైం బ్యూరో: వై.ఎస్. వివేకానంద రెడ్డి హత్య కేసులో అరెస్ట్ అయిన భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిలు గురువారం హైకోర్టులో బెయిల్ పిటిషన్లు దాఖలు చేశారు. తన ఆరోగ్య పరిస్థితి బాగా లేదని భాస్కర్ రెడ్డి తన పిటిషన్ లో పేర్కొన్నారు. వైద్య సహాయం అవసరం కాబట్టి బెయిల్ మంజూరు చేయాలని అభ్యర్థించారు. సీబీఐ విచారణకు అందుబాటులో ఉంటానని తెలిపారు. ఇక, కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తి చెప్పిన మాటల నేపథ్యంలో సీబీఐ అధికారులు తనను అరెస్ట్ చేశారని ఉదయ్ కుమార్ రెడ్డి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Advertisement
Next Story