- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
భద్రాచల వైకుంఠ ఏకాదశి ఉత్సవాల పోస్టర్ ను ఆవిష్కరించిన మంత్రి కొండ సురేఖ
by Pooja |
X
దిశ, వెబ్ డెస్క్; భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం (Bhadrachalam) సీతారామచoద్రస్వామి (Seetharamachodraswamy) దేవస్థానంలో ఈ నెల 31 డిసెంబర్ నుండి జనవరి 20 వరకు వైకుంఠ ఏకాదశి (Vaikuntha Ekadashi) ఉత్సవాలు మొదలు కానున్నాయి. ఈ సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖని ( Konda Surekha) ఆ ఉత్సవాలలో భాగం కావలని ఆలయ ఈవో రమాదేవి, అర్చకులు ఆహ్వానించడం జరిగింది. అనంతరం శ్రీ వైకుంఠ ఏకాదశి ఉత్సవాల పోస్టర్ ను మంత్రి సురేఖతో పాటు దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్ (Shailaja Ramayer), కమిషనర్ శ్రీధర్ (Sridhar), అడిషనల్ కమిషనర్ జ్యోతిలతో (Jyoti) కలిసి ఆవిష్కరించడం జరిగిందని ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. భద్రాచల దేవాలయ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాల వివరంగా అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆమె పేర్కొన్నారు.
Advertisement
Next Story