KCRకు బండ్ల గణేష్ అదిరిపోయే అడ్వైస్ (వీడియో)

by Sathputhe Rajesh |   ( Updated:2024-01-27 07:16:23.0  )
KCRకు బండ్ల గణేష్ అదిరిపోయే అడ్వైస్ (వీడియో)
X

దిశ, వెబ్‌డెస్క్: మాజీ సీఎం కేసీఆర్‌కు సినీ నిర్మాత, కాంగ్రెస్ నేత బండ్ల గణేష్ అదిరిపోయే అడ్వైస్ ఇచ్చారు. తెలంగాణలో ముఖ్యమంత్రి పోస్ట్ ఖాళీగా లేదని.. ఐదేళ్ల తర్వాత ఎన్నికలు వస్తాయన్నారు. అయినా పదేళ్లు కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలో ఉంటుందనే విషయంలో మాకు సందేహం లేదన్నారు. కేసీఆర్‌కు అర్జెంట్‌గా ముఖ్యమంత్రి కావాలని ఉంటే వేరే రాష్ట్రాలకు వెళ్లి ట్రై చేసుకోవచ్చన్నారు. కొత్తగా బీఆర్ఎస్ (భారత రాష్ట్ర సమితి) అని పెట్టుకున్నారు కదా ఎక్కడన్నా మీ పార్టీని ఇంప్రూవ్ చేసుకోవాలని.. డెవలప్ చేసుకోవాలని సూచించారు.

Advertisement

Next Story