- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: ఇవి మన సంస్కృతిలో భాగస్వాములు.. బండి సంజయ్ స్పెషల్ ట్వీట్
by Ramesh Goud |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ఈ సున్నితమైన జంతువులు మన సంస్కృతి చరిత్రలో భాగస్వాములుగా ఉన్నాయని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. ప్రపంచ ఏనుగుల దినోత్సం సందర్భంగా స్పెషల్ ట్వీట్ చేసిన ఆయన ఏనుగుల జనాభా పెరుగుదలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బండి సంజయ్ ట్వీట్ లో ఈ ప్రపంచ ఏనుగుల దినోత్సవం, గంభీరమైన జీవులను రక్షించడంలో మా సంఘాల సమిష్టి కృషిని తెలుపుతూ జరుపుకుంటామమని అన్నారు. అలాగే ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ తిరుగులేని నిబద్ధతతో ప్రభుత్వం, ఏనుగుల కోసం అభివృద్ధి చెందుతున్న వాతావరణాన్ని ఏర్పాటు చేయడాన్ని కొనసాగిస్తున్నామని తెలిపారు. ఇక భారతదేశంలో, ఈ సున్నితమైన దిగ్గజాలు మన సంస్కృతి, చరిత్రతో లోతుగా అనుసంధానించబడ్డాయని, ఇటీవలి సంవత్సరాలలో వారి జనాభా క్రమంగా పెరుగుతుండటం హర్షణీయమని కేంద్ర మంత్రి ఎక్స్ లో రాసుకొచ్చారు.
Advertisement
Next Story