- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Bandi Sanjay: సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు కార్యాలయంపై బండి సంజయ్ సెటైర్
by Prasad Jukanti |
X
దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీరుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ (Bandi Sanjay) సెటైర్ వేశారు. నిన్న జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి కార్యాలయంలో (CM Camp Office) సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులతో సీఎం ముఖాముఖి మాట్లాడారు. అలాగే ఇటీవల పలువురితో సీఎం ఇదే క్యాంపు కార్యాలయంలో సమావేశం అవుతున్నారు. ఈ నేపథ్యంలో ట్విట్టర్ వేదికగా బండి సంజయ్ స్పందిస్తూ.. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్భార్ (Praja Darbhar) ఏమైనా జరిగిందా అని ఎద్దేవా చేశారు. సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రతిరోజు 'ప్రజాదర్బార్' పునరుద్ధరిస్తామని కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఏమైనా హామీ ఇచ్చిందా అని ప్రశ్నించారు.
Advertisement
Next Story