- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బైరి నరేశ్‌కు రక్షణ కల్పించాలి: తమ్మినేని వీరభద్రం
by sudharani |
X
దిశ, తెలంగాణ బ్యూరో: భారత నాస్తిక సమాజం రాష్ట్ర అధ్యక్షుడు బైరి నరేశ్‌పై దాడిచేసిన దుండగులను అరెస్టు చేసి, అతడికి రక్షణ కల్పించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. సిద్ధాంతాలు, నమ్మకాలను చట్టానికి లోబడి ప్రచారం చేసుకునే హక్కు పౌరులకు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. మతోన్మాదుల దాడులు, అరాచకాలు పెట్రేగుతున్నాయని, భౌతికంగా దాడులకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలో ప్రశాంత వాతావరణానికి భంగం కల్గించే ఈ తరహా దాడులను ప్రజాస్వామ్య వాదులంతా ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం వీరి పట్ల కఠినంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేశారు.
Advertisement
Next Story