- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Autos : డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్
X
దిశ, వెబ్ డెస్క్ : డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు(Autos)బంద్ కు ఆటో సంఘాల జేఏసీ(JAC) పిలుపునిచ్చింది. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతున్నారని, ఆటో డ్రైవర్ల కుటుంబాలను ఆగం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటని జేఏసీ విమర్శించింది. ఎన్నికల్లో ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం విస్మరించిందన్నారు. ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలన్న డిమాండ్ తో డిసెంబర్ 7న చేపట్టిన రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని వారు కోరారు. పలు కార్మిక సంఘాల మద్దతుతో రాజకీయాలకు అతీతంగా ఆటోల బంద్ నిర్వహిస్తున్నామని జేఏసీ ప్రకటించింది.
Advertisement
Next Story