- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
లీకేజీలు, ప్యాకేజీల విషయం బయటకు రాకుండా ఉండేందుకే అరెస్ట్‌లు : డా. కె.లక్ష్మణ్
దిశ, వెబ్‌డెస్క్: బండి సంజయ్ ను అకారణంగా, అన్యాయంగా ప్రభుత్వం అరెస్ట్ చేసిందని రాజ్యసభ ఎంపీ డా. కె లక్ష్మణ్ అన్నారు. ప్రశ్నించే గొంతులను నొక్కివేసే ప్రయత్నం చేస్తుందని ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు. అరచేతిని అడ్డం పెట్టి అన్యాయాలను ఆపలేరన్నారు. అర్ధరాత్రి దొంగచాటుగా అరెస్ట్ చేయడం ఏంటని ప్రశ్నించారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారని అరెస్ట్ చేస్తున్నారని సీరియస్ అయ్యారు. లీకేజీలు, ప్యాకేజీల విషయం బయటకు రాకుండా ఇలాంటి అరెస్ట్ లు చేస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో అక్రమాలు, అన్యాయం చేస్తూ బీఆర్ఎస్ పేరుతో దేశ వ్యాప్తంగా ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడుతున్నాని ఎద్దేవా చేశారు. అన్యాయంగా అరెస్ట్ చేసిన బండి సంజయ్‌ను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. రాజ్యసభలో జీరో అవర్‌లో తెలంగాణలో ప్రశ్నాపత్రాల లీకేజీల వ్యవహారాన్ని లేవనెత్తుతామన్నారు.