- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రిజర్వేషన్లపై అమిత్ షా ది ఫేక్ వీడియో! MP అర్వింద్ ఆసక్తికర ట్వీట్
దిశ, డైనమిక్ బ్యూరో: కేంద్ర హోంమంత్రి, బీజేపీ నాయకుడు అమిత్ షా ఇటీవల ఓ బహిరంగ సభలో మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు రద్దు చేస్తామని ఓ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతోంది. దీనిపై బీజేపీ నేత ధర్మపురి అర్వింద్ ట్విట్టర్ వేదికగా స్పందించి.. ఒరిజినల్ వీడియో పోస్ట్ చేశారు. ‘ఈ సారి అమిత్ షాపై ఫేక్ & ఎడిటెడ్ వీడియోతో.. కాంగ్రెస్ ఫ్లాప్ సినిమా రీ రిలీజ్ అని ప్రధాని మోడీ అంటనే ఉన్నారు. అదే అరిగిపోయిన రికార్డు.. BJP వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని! తెలంగాణ కాంగ్రెస్, ఎడిట్ చేసిన ఫేక్ వీడియోని తన అధికారిక అకౌంట్‌లో పోస్ట్ చేయడమే కాకుండా సర్క్యులేట్ చేస్తుంది! అసలు వీడియో లో అమిత్ షా రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్లను తీసేసి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు ఇస్తామని చెప్పారు’ అని వీడియో షేర్ చేశారు.