- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్.. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌పై ఆరా
X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో గురువారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సరళిపై బీజేపీ హైకమాండ్ ఆరా తీసింది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణలో జరుగుతున్న పోలింగ్ సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీశారు. ఈనేపథ్యంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి అమిత్ షా ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బీజేపీకి వచ్చే ఓట్లు-సీట్ల అంచనాలపై షా ఆరా తీసినట్లు తెలిసింది. మాదిగ రిజర్వేషన్ల వర్గీకరణ, పసుపు బోర్డు ప్రకటన ఎఫెక్ట్ ఎలా ఉందని అమిత్ షా అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. ప్రభుత్వ వ్యతిరేక ఓటు బీజేపీకి టర్న్ అయ్యిందా? లేదా? అని అమిత్ షా ఆరా తీసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. విజయావకాశాలు ఉన్న నియోజకవర్గాల వివరాలను సైతం అమిత్ షా అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది.
Advertisement
Next Story