- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Mega Family: ఫ్యామిలీతో కలిసి నాగబాబు నివాసానికి అల్లు అర్జున్
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: మెగా హీరో, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి నాగబాబు(Nagababu) నివాసానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) వచ్చారు. జైలు నుంచి విడుదలైన నేపథ్యంలో ఆదివారం స్వయంగా వెళ్లి కలిశారు. ఈ సదర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను నాగబాబు అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు చిరంజీవి(Chiranjeevi)ని కలిశారు. చిరు కుటుంబంతో సుమారు గంటపాటు సమయం గడిపారు. తాజా పరిణామాలపై వీరు చర్చించుకున్నట్లు సమాచారం. ఇదిలా ఉండగా.. ‘పుష్ప-2’ ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. ఆ రాత్రంతా ఆయన చంచల్‌గూడ జైలులో ఉన్నారు. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో శనివారం ఉదయం విడుదలయ్యారు.
Advertisement
Next Story