- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
రేవంత్ రెడ్డి ఏడాది పాలన కాలంలో అన్ని గొడవలే: కేఏ పాల్
దిశ, వెబ్ డెస్క్: ప్రజాశాంతి పార్టీ జాతీయ అధ్యక్షుడు కేఏ పాల్(KA Paul) సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఏడాది పాలన(Year rule)పై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఒక సద్దాం హుస్సేన్ లాగా, ఒక గడాఫీ లాగా డిక్టేటర్(Dictator) అయిపోయాడని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సంవత్సరం కాలంలో ఎప్పుడూ గొడవలే జరిగాయని అన్నారు. అధికారంలోకి వచ్చిన రైతులతో గొడవ, బేడీలు వేయించారని, సర్పంచులు నిరసన తెలుపుతానికి వస్తే వారిని అరెస్టు చేయించాడని, నిరుద్యోగులు ఉద్యోగాలు ఏవి అని అడిగితే వారిని కూడా అరెస్టు చేయించాడని.. నిరుద్యోగులు పరీక్షలు వాయిదా వేయమంటే కొరితే.. వారి మీద లాఠీ ఛార్జ్ చేయించాడని కేఏ పాల్ గుర్తు చేశారు. సద్దామ్ హుస్సేన్ లాగా.. అలాగే రాత్రికి రాత్రే ఓ కొత్త చట్టాన్ని తెచ్చి హైదరాబాద్ నగరంలో వందల సంఖ్యలలో ఇళ్లను నోటీసులు కూడా ఇవ్వకుండా కూలగొడుతున్నారని.. నోటీసులు ఇచ్చిన తన సోదరుడి ఇంటిని మాత్రం కూల్చకుండా కాపాడుకొస్తున్నాడని.. కేఏ పాల్(KA Paul ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.