- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC పేపర్ లీక్ కేసులో విచారించాల్సింది వాళ్లనే!
X
దిశ, తెలంగాణ బ్యూరో: టీఎస్పీఎస్సీ నిర్వహించిన ఏఈఈ, డీఎవో పరీక్ష పేపర్ లీకేజీ వ్యవహారంలో ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేసే సిబ్బందిపై కాకుండా యాజమాన్యాలపై విచారణ జరపాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠ రెడ్డి, కార్యదర్శి పుట్ట లక్ష్మణ్‌లు డిమాండ్ చేశారు. పేపర్ లీకేజీ జరిగిన కరీంనగర్ జిల్లాలోని జ్యోతిష్మతి కళాశాలకు బీఆర్ఎస్ నాయకులతో, ప్రభుత్వ పెద్దలతో స్నేహ సంబంధాలు ఉండటం వల్లే కళాశాల పేరు బయట పెట్టకుండా అధికారులు భయపడుతున్నారని ఆరోపించారు. పేపర్ లీకేజీ వెనుక ప్రభుత్వ హస్తం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. ఈ వ్యవహారంలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడినందుకు సిట్ అధికారులు అరెస్ట్ చేసిన ఇంజినీరింగ్ కళాశాల హెచ్ఓడీ, ఫిజికల్ డైరెక్టర్‌లను విచారించాలని కోరారు.
Advertisement
- Tags
- TSPSC
- Telugu News
Next Story