- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
గోదావరి నదికి వైదిక హారతి
by Sridhar Babu |
X
దిశ, భైంసా : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని బాసర గోదావరి నదికి వైదిక హారతి కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ హాజరై హారతి ఇచ్చారు. భక్తుల రద్దీతో శుక్రవారం బాసర అమ్మవారి ఆలయం, గోదావరి ఘాట్లు ఆధ్యాత్మికశోభను సంతరించు కున్నాయి. ఈ సందర్భంగా సరస్వతి అమ్మవారిని పల్లకిలో ఆలయం నుండి గోదావరి నది చెంతకు ఊరేగింపుగా తీసుకురాగా మహిళా భక్తులు మంగళ హారతులతో ఘన స్వాగతం పలికారు. అలాగే నదీ తీరంలోని సూర్యేశ్వర ఆలయం వద్ద దీపోత్సవం నిర్వహించారు.
Advertisement
Next Story