- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
విషాదం...రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు దుర్మరణం
by Sridhar Babu |
X
దిశ, లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మండలంలోని గుల్లకోట గ్రామ 63వ నెంబరు జాతీయ రహదారిపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాడంలో బత్తుల శంకరయ్య (60), లచ్చవ్వ (55) అనే భార్యాభర్తలు దుర్మరణం చెందారు. వేంపల్లి లోని ఓ పెళ్లికి హాజరై బైక్ పై వస్తుండగా వెనకాల నుంచి లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. అక్కడికక్కడే తీవ్ర గాయాలై మృతి చెందారు. మృతులు మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని కొత్త మామిడిపల్లి గ్రామానికి చెందినవారు. ఘటన స్థలానికి పోలీసులు చేసుకొని వివరాలు సేకరిస్తున్నారు.
Advertisement
Next Story