- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఉధృతంగా ప్రవహిస్తున్న కుంటాల జలపాతం
by Aamani |
X
దిశ, నేరడిగొండ: పచ్చటి అడవిలో సహజ సిద్ధంగా ఏర్పడి పర్యాటకులకు ఆహ్లాదాన్ని పంచే తెలంగాణ నయాగార గా పిలిచే రాష్ట్రంలోనే ఎతైనా ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలంలోని కుంటాల జలపాతం,అలాగే కొరటికల్ జలపాతం రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు పరవళ్లు తొక్కుతున్నాయి. కుంటాల,కొరటికల్ జలపాతానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో జలపాతలు జలకళను సంతరించుకున్నాయి. జోరు వానలకు జలపాతలు ఉప్పొంగి ప్రవహిస్తూ పర్యాటక ప్రేమికులను అమితంగా ఆకట్టుకుం ట్టునాయి.దీంతో నీటి పరవళ్లతో జలపాతలు కళకళలాడుతున్నాయి. హోరుమని పెద్ద శబ్దాలతో జాలువారుతున్న నీరు చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.జాలువారుతున్న జలపాతాలను చూసేందుకు రాష్ట్ర నలుమూలతో పాటు పక్క రాష్ట్రాల నుంచి పర్యాటకుల తాకిడి పెరిగింది.
Advertisement
Next Story