- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
పేకాట, అక్రమ మద్యంపై నిఘా
by Sridhar Babu |
X
దిశ, కుబీర్ : పేకాట, అక్రమ మద్యం నిషేధిత పదార్థాలపై గట్టి నిఘా పెట్టాలని జిల్లా ఎస్పీ డాక్టర్ జానకిషర్మిల అన్నారు. బుధవారం కుబీర్ పోలీస్ స్టేషన్ ను బైంసా ఏఎస్పీ అవినాష్ తో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కేసుల నమోదును, రికార్డులను పరిశీలించారు. పోలీస్ స్టేషన్ పరిధిని, కేసుల వివరాలను,
ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు ఎప్పుడూ ముందుంటారు అన్నారు. పేకాట, అక్రమ మద్యం, నిషేధిత పదార్థాలపై నిఘా పెడతామన్నారు. పోలీస్ స్టేషన్లో రికార్డుల నిర్వహణ పనితీరు బాగుందన్నారు. పరిశీలన సమయంలో బైంసా రూరల్ సీఐ నైలు, స్థానిక ఎస్సై రవీందర్ ఉన్నారు.
Advertisement
Next Story