- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
జాతీయస్థాయి బేస్ బాల్ పోటీలకు ఎంపిక
by Sridhar Babu |
X
దిశ, ఆదిలాబాద్ : పంజాబ్ లోని సంగూర్ లో ఈ నెల 27 నుంచి నిర్వహించే 37వ జాతీయ స్థాయి సీనియర్ నేషనల్ బేస్ బాల్ ఛాంపియన్షిప్ పోటీలకు జిల్లా క్రీడాకారులు ఎంపికయ్యారని ఆదిలాబాద్ జిల్లా బేస్ బాల్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ తెలిపారు. ఇటీవల మహబూబాబాద్ లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సీనియర్ స్త్రీ, పురుషుల బేస్ బాల్ పోటీల్లో జిల్లా తరపున ప్రతిభ కనబరిచిన ఇచ్చోడ మండలం సిరిచెల్మ కు చెందిన చెవుల సమత, జైనథ్ మండలం సావాపూర్ కు చెందిన టింగని లోకేష్ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనేందుకు తెలంగాణ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు వారు గురువారం రాత్రి పంజాబ్ కు బయలుదేరినట్లు పేర్కొన్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారులను, జిల్లా జట్టు కోచ్ బొంగురాల గౌతంను డీవైఎస్ ఓ వెంకటేశ్వర్లు తదితరులు అభినందించారు.
Advertisement
Next Story