- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మహారాష్ట్ర ఎన్నికల్లో ఓటు వేసిన సరిహద్దు గ్రామాల ప్రజలు..
by Aamani |
X
దిశ, ఆసిఫాబాద్ : మహారాష్ట్రలో 288 అసెంబ్లీ సెగ్మెంట్ లకు బుధవారం జరిగిన ఎన్నికల పోలింగ్ లో ఆసిఫాబాద్ జిల్లాలోని సరిహద్దు గ్రామాల ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. కెరమెరి మండలంలోని పరంధోలి, ముకదంగూడ, అంతాపూర్.బోలాపటార్ గ్రామ పంచాయతీల పరిధిలోని 15 గ్రామాల ప్రజలు మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లాలోని రాజుర అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికలకు కోసం అధికారులు నాలుగు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయగా..3,597 మంది ఓటర్లు పాల్గొని ముచ్చటగా నాలుగోసారి ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుండగా..ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది.
Advertisement
Next Story