- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > ఆదిలాబాద్ > హనుమాన్ దీక్షలో వచ్చాడని విద్యార్థిని పరీక్షకు రానివ్వని మదర్ థెరిస్సా స్కూల్
హనుమాన్ దీక్షలో వచ్చాడని విద్యార్థిని పరీక్షకు రానివ్వని మదర్ థెరిస్సా స్కూల్
X
దిశ, దండేపల్లి: దండేపల్లి మండలం నంబాల గ్రామానికి చెందిన ఒక హనుమాన్ మాల ధారణ వేసుకున్న ఒక విద్యార్థికి పరీక్ష రాయడానికి రానివ్వలేదు. ఈ ఘటన కరీంనగర్ చౌరస్తా లోని మదర్ థెరిస్సా స్కూల్‌లో చోటు చేసుకుంది. ఒక విద్యార్థి హనుమాన్ మాల వేసుకొని ఎగ్జామ్‌కు హాజరు అయినందుకు గాను పరీక్షా హాల్‌లోనికి స్కూల్ యాజమాన్యం ఆ విద్యార్థిని అనుమతించలేదు. దీంతో ఎమ్ చేయాలో తోచని స్థితిలో బాలుడు తల్లిదండ్రులకు సమాచారం అందిచించారు. దీంతో విద్యార్థి తల్లిదండ్రులు, హనుమాన్ మాలధారణ స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున అక్కడకు చేరుకుని మదర్ థెరిస్సా స్కూల్ యాజమాన్యం తీరుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. కాగా ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది
Advertisement
Next Story