SI Sakriya Naik : డీజీపీని కలిసిన లోకేశ్వరం ఎస్సై..

by Sumithra |
SI Sakriya Naik : డీజీపీని కలిసిన లోకేశ్వరం ఎస్సై..
X

దిశ, లోకేశ్వరం : పోలీస్ బాస్ డీజీపీని లోకేశ్వరం ఎస్సై సక్రియా నాయక్ ఆదివారం హైదరాబాదులో మర్యాదపూర్వకంగా కలిశారు. డీజీపీగా ఇటీవల పదవి బాధ్యతలు చేపట్టిన డా.జితేందర్ 1995 సంవత్సరంలో ఆరు నెలలపాటు నిర్మల్ ఏఎస్పీగా పనిచేశారు. ఆ సమయంలో కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న సక్రియా నాయక్ ఆయనకు గన్ మెన్ గా నిధులు నిర్వహించారు. దీనితో ఆయనకు గల అనుబంధంతో ఆదివారం ఎస్సై మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

Advertisement

Next Story