- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఎన్నారై పాలసీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలి
by Naresh |
X
దిశ, మామడ: గల్ఫ్ కార్మికుల కోసం ఎన్నారై పాలసీని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక (జీడబ్ల్యూఏసీ) వ్యవస్థాపక అధ్యక్షులు కృష్ణ ధోనికేని అన్నారు. ఆదివారం మండలంలోని కొరటికల్ గ్రామంలో ఎన్నారై పాలసీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గల్ఫ్ దేశాలకు వలసలు వెళ్లి అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఎవరైతే విదేశాలకు వెళ్తున్నారో ,విదేశాలలో ఉన్నారో వారి కోసమే గల్ఫ్ కార్మికుల అవగాహన వేదిక పనిచేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు నల్ల లింగారెడ్డి, జీడబ్ల్యూఏసీ సభ్యులు రాజు, అజ్మన్, నవీన్, విజయ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story