- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Collector : రైతులకు సౌకర్యాలు కల్పించాలి
దిశ, కౌటాల : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని, రైతులకు అందుబాటులో ప్యాడి క్లీనర్స్ తదితర ఏర్పాట్లు చేయాలని కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కలెక్టర్ వెంకటేష్ ధోత్రే అన్నారు. మంగళవారం కౌటల మండలంలోని సౌండ్ గామ్ గ్రామంలోని పర్యటించి రైతులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… వరి ధాన్యం లో చెత్త లేకుండా జల్లెడ ( ప్యాడి క్లీనర్స్ ) పెట్టాలని తెలిపారు. కొనుగోలు చేసే ముందు ధాన్యం తేమ శాతం కొలువలన్నారు. ధాన్యం తూకం లో ఎలాంటి వ్యత్యాసం రాకుండా ప్రతి బస్తా 40.600 కిలోల తూకం చేయాలని తెలిపారు. భూకం చేసిన బస్తాలను లారీలలో నింపి రైస్ మిల్లర్లకు తరలించాలని, కొనుగోలు చేసిన ధాన్యాన్ని లారీలలో టైపింగ్ చేసిన రైస్ మిల్లర్లకు తరలించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్( స్థానిక సంస్థల ) దీపక్ తివారి, కాగజ్నగర్ సబ్ కలెక్టర్ శ్రద్ధ శుక్ల, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాసరావు, మండల అధికారులు రైతులు పాల్గొన్నారు.