- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వానరులమైనా వరుసలోనే వస్తాం....
by Sridhar Babu |
X
దిశ, భైంసా : కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని ఓ అంజన్న భక్తుడు నిర్మల్ - అదిలాబాద్ వెళ్లే రహదారిలో మూగ జీవులకు పండ్లు అందించాడు. దాంతో చుట్టుపక్కల ఉన్న కోతులు అక్కడికి వచ్చాయి. కానీ ఒక్కసారిగా మీద ఎగబడకుండా క్రమశిక్షణతో ఒకదాని వెనుక ఒకటి క్యూ ప్రకారం వచ్చి ఆ వ్యక్తి అందించే పండ్లు తీసుకెళ్లాయి. దానిని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో ప్రస్తుతం అది వైరల్గా మారింది. ఆహారం కనిపిస్తే మీదపడి చిందరవందర చేసే కోతులు ఇలా క్రమశిక్షణ పాటించడంతో అవన్నీ డిసిప్లెయిన్ మంకీస్ అంటూ ఆ వీడియో చూసిన వారు కితాబిస్తున్నారు.
Advertisement
Next Story