- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Both MLA : పత్తి కొనుగోలు (సీసీఐ) కేంద్రం ప్రారంభం..
X
దిశ, నేరడిగొండ : నేరడిగొండ మండల కేంద్రంలో గల దర్శిని జిన్నింగులో సీసీఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాన్ని బుధవారం బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ముఖ్యఅతిథిగా హాజరయి ప్రారంభించారు. ఈ సందర్భంగా రైతును శాలువాతో సన్మానించి పత్తితో వచ్చిన ఎడ్ల బండికి పూజ చేశారు.
అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతులకు తేమ విషయంలో సహకరించాలని ఆదిలాబాద్ జిల్లాలో మంచు ఎక్కువగా పడే సందర్భంగా తేమ శాతం ఎక్కువ చూపిస్తుందని దాని వల్ల రైతులు నష్టపోతారని అన్నారు. ప్రభుత్వం రైతుల పక్షాన ఆలోచించి మద్దతు ధర పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా సీసీఐ అధికారులు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొన్నారు.
Advertisement
Next Story